TALASANI SRINIVAS YADAV - SONG
ENGLISH LYRICS
PALLAVI:-
Murisindhi raa jana sandramtho nelantha
Janminchagaa mana thalasaani seenanna
Maa gundellona dhairyam nuvvu
A kashtamaina nuvvuntaavu
Maa bathukullona veluguvu nuvvu
Kanti reppalle chuskuntaavu
Maa illallo kashtam unte nee kallallo kanneeranta
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
CHARANAM:- 1
Nyayam adhi nee vainam
Chithike bathukullonaa pettavu deepam
Sainyam nuvve sainyam
Kanuke nimpaavule maalona dhairyam
Golla sodharula gundevi nuvvu
Matsakaarula maargam nuvvu
Kalakaarulaku shakthivi nuvvu
Prathi kaaryakartha kashtam nuvvu
Kulamedhaina mathamedhaina pedala gunde chappudu nuvvu
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
CHARANAM:- 2
Saayam adhi nee dyeyam
Prajala gundellona koluvaina daivam
Mounam adhi nee baanam
Chiru navvulthone nuvu chesthave yuddam
Pranalanu nilipe vaidyam nuvvu
Bathukulane marche vidhyavu nuvvu
Aakaline teerche sedhyam nuvvu
Baadhalane maape maadhyam nuvvu
Naranaramulo aathmeeyatha kanakanamulo jaali karunaa
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
Jaya ho jaya ho talasani jaya ho
తలసాని శ్రీనువాస్ యాదవ్ - పాట
తెలుగు లిరిక్స్
పల్లవి:-
మురిసిందిరా జన సంద్రంతో నెలంతా
జన్మించగా మన తలసాని సీనన్న
మా గుండెల్లోన ధైర్యం నువ్వు
ఏ కష్టమైన నువ్వుంటావు
మా బతుకుల్లోన వెలుగువు నువ్వు
కంటి రెప్పల్లే చూస్కుంటావు
మా ఇళ్లల్లో కష్టం ఉంటే నీ కళ్ళల్లో కన్నీరంట
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
చరణం:-1
న్యాయం అది నీ వైనం
చితికే బతుకుల్లోన పెట్టవు దీపం
సైన్యం నువ్వే సైన్యం
కనుకే నింపావులే మాలోన ధైర్యం
గొల్ల సోదరుల గుండెవి నువ్వు
మత్సకారుల మార్గం నువ్వు
కళాకారులకు శక్తివి నువ్వు
ప్రతి కార్యకర్త కష్టం నువ్వు
కులమేదైన మతమేదైన పెదలగుండే చప్పుడు నువ్వు
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
చరణం:-2
సాయం అది నీ ద్యేయం
ప్రజల గుండెల్లోన కొలువైన దైవం
మౌనం అది నీ బాణం
చిరు నవ్వుల్తోనే నువు చేస్తావే యుద్ధం
ప్రాణలను నిలిపే వైద్యం నువ్వు
బతుకులనే మార్చే విధ్యవు నువ్వు
ఆకలినే తీర్చే సేద్యం నువ్వు
బాధలనే మాపే మాధ్యం నువ్వు
నరనరములో ఆత్మీయత కణకణములో జాలీ కరుణా
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో
జయహో జయహో తలసాని జయహో