ENTO EE MAYA - LOVE SONG
ENGLISH LYRICS
PALLAVI:-
Ento ee Maya hala
Nee lo na lopala
Okate sari ila
Modhalavuthondhi ela
Chigurulu poosina sisiramla
Mila Mila merisenu manasu ila
Jalluna dhookina tholakarila
Chindhulu vesenu oohalila
Ento ee Maya hala
Nee lo na lopala
Okate sari ila
Modhalavuthondhi ela
CHARANAM:-1
Nalo dachina Nanne nenu marichepoyenu
Nee valana
Neelo dagina Naatho naaku parichayamayyenu
Le midhuna
Chilipiga palikina palukulatho
Choopulu padenu sarigamalu
Mounam mosina madhurimatho
Machhikaladenu melukuvalu
Ento ee Maya hala
Nee lo na lopala
Okate sari ila
Modhalavuthondhi ela
CHARANAM:-2
Neetho jarige Okko nimishapu guruthulupove
Emaina
Ninne chusthu Kannulu rendu kunuke thiyyave
O lalana
Iddari nadumana irukulalo
Gaaliki andhavu oopirulu
Thiyyani premala pilupulatho
Undavu akali dhappikalu
Ento ee Maya hala
Nee lo na lopala
Okate sari ila
Modhalavuthondhi ela
Chigurulu poosina sisiramla
Mila Mila merisenu manasu ila
Jalluna dhookina tholakarila
Chindhulu vesenu oohalila
Ento ee Maya hala
Nee lo na lopala
Okate sari ila
Modhalavuthondhi ela
ఏంటో ఈ మాయ - పాట
తెలుగు లిరిక్స్
పల్లవి:-
ఏంటో ఈ మాయ హల
నీలో నా లోపల
ఒకటే సారి ఇలా
మొదలవుతోంది ఎలా
చిగురులు పూసిన శిశిరంల
మిల మిల మెరిసెను మనసు ఇల
జల్లున దూకిన తొలకరిలా
చిందులు వేసెను ఊహలిలా
ఏంటో ఈ మాయ హల
నీలో నా లోపల
ఒకటే సారి ఇలా
మొదలవుతోంది ఎలా
చరణం:- 1
నాలో దాచిన నన్నే నేను మరిచేపోయెను
నీ వలన
నీలో దాగిన నాతో నాకు పరిచయమయ్యెను
లె మిధున
చిలిపిగ పలికిన పలుకులతో
చూపులు పాడెను సరిగమలు
మౌనం మోసిన మధురిమతో
మచ్చికలాడెను మెలకువలు
ఏంటో ఈ మాయ హల
నీలో నా లోపల
ఒకటే సారి ఇలా
మొదలవుతోంది ఎలా
చరణం:- 2
నీతో జరిగే ఒక్కో నిమిషపు గురుతులు పోవే
ఏమైన
నిన్నే చూస్తు కన్నులు రెండు కునుకే తియ్యవే
ఓ లలన
ఇద్దరి నడుమన ఇరుకులలో
గాలికి అందవు ఊపిరులు
తియ్యని ప్రేమల పిలుపులతో
ఉండవు ఆకలి దప్పికలు
ఏంటో ఈ మాయ హల
నీలో నా లోపల
ఒకటే సారి ఇలా
మొదలవుతోంది ఎలా
చిగురులు పూసిన శిశిరంల
మిల మిల మెరిసెను మనసు ఇల
జల్లున దూకిన తొలకరిలా
చిందులు వేసెను ఊహలిలా
ఏంటో ఈ మాయ హల
నీలో నా లోపల
ఒకటే సారి ఇలా
మొదలవుతోంది ఎలా